(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.78. అధ్యాయః 078
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి బ్రాహ్మణాదీనామాపద్ధర్మకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-78-0x(6691)(80817)
వ్యాఖ్యాతా రాజధర్మేణ వృత్తిరాపత్సు భారత।
కథంచిద్వైశ్యధర్మేణ జీవేద్వా బ్రాహ్మణో న వా॥ 12-78-1(80818)
భీష్మ ఉవాచ। 12-78-2x(6692)
అశక్తః క్షత్రధర్మేణ వైశ్యధర్మేణ వర్తయేత్।
కృషిం గోరక్ష్యమాస్థాయ వ్యసనే వృత్తిసంక్షయే॥ 12-78-2(80819)
యుధిష్ఠిర ఉవాచ। 12-78-3x(6693)
కాని పణ్యాని విక్రీణన్స్వర్గలోకాన్న హీయతే।
బ్రాహ్మణో వైశ్యధర్మేణ వర్తయన్భరతర్షభ॥ 12-78-3(80820)
భీష్మ ఉవాచ। 12-78-4x(6694)
సురాలవణమిత్యేతత్తిలాన్కేసరిణః పశూన్।
వృషభాన్మధు మాంసం చ కృతాన్నం చ యుధిష్ఠిర॥ 12-78-4(80821)
సర్వాస్వవస్థాస్వేతాని బ్రాహ్మణః పరివర్జయేత్।
ఏతేషాం విక్రయాత్తాత బ్రాహ్మణో నరకే పతేత్॥ 12-78-5(80822)
అజోఽగ్నిర్వరుణో మేషః సూర్యోఽశ్వః పృథివీ విరాట్।
ధేనుర్యజ్ఞశ్చ సోమశ్చ న విక్రేయాః కథంచన॥ 12-78-6(80823)
పక్వేనామస్య నిమయం న ప్రశంసంతి సాధవః।
నిమయేత్పక్వమామేన భోజనార్థాయ భారత॥ 12-78-7(80824)
వయం సిద్ధమశిష్యామో భవాన్సాధయతామిదం।
ఏవం సంవీక్ష్య సమయం నాధర్మోఽస్తి కథంచన॥ 12-78-8(80825)
అత్ర తే వర్తయిష్యామి యథా కర్మః సనాతనః।
వ్యవహారప్రవృత్తానాం తన్నిబోధ యుధిష్ఠిర॥ 12-78-9(80826)
భవతేఽహం దదానీదం భవానేతత్ప్రయచ్ఛతు।
ఉచితో వర్తతే ధర్మో న బలాత్సంప్రవర్తతే॥ 12-78-10(80827)
ఇత్యేవం సంప్రవర్తంతే వ్యవహారాః పురాతనః।
ఋషీణామితరేషాం చ సాధు చైతదసంశయం॥ 12-78-11(80828)
యుధిష్ఠిర ఉవాచ। 12-78-12x(6695)
అథ తాత యదా సర్వాః శస్త్రమాదదతే ప్రజాః।
వ్యుత్క్రమంతే స్వధర్మేభ్యః క్షత్రస్య క్షీయతే బలం॥ 12-78-12(80829)
తదా త్రాతా తు కో ను స్యాత్కో ధర్మః కిం పరాయణం।
ఏతం మే సంశయం బ్రూహి విస్తరేణ పితామహ॥ 12-78-13(80830)
భీష్మ ఉవాచ। 12-78-14x(6696)
దానేన తపసా యజ్ఞైదద్రోహేణ దమేన చ।
బ్రాహ్మణప్రముఖా వర్ణాః క్షేమమిచ్ఛేయురాత్మనః॥ 12-78-14(80831)
తేషాం యే వేదబలినస్త ఉత్థాయ సమంతతః।
రాజ్ఞో బలం వర్ధయేయుర్మహేంద్రస్యేవ దేవతాః॥ 12-78-15(80832)
రాజ్ఞో హి క్షీయమాణస్య బ్రహ్మైవాహుః పరాయణం।
తస్మాద్బ్రాహ్మబలేనైవ సముత్థేయం విజానతా॥ 12-78-16(80833)
యదా తు విజయీ రాజా క్షేమం రాష్ట్రేఽభిసందధేత్।
తదా వర్ణా యథాధర్మం నివిశేయుః స్వకర్మసు॥ 12-78-17(80834)
ఉన్మర్యాదే ప్రవృత్తే తు దస్యుభిః సంకరే కృతే।
సర్వే వర్ణా న దుష్యేయుః శస్త్రవంతో యుధిష్ఠిర॥ 12-78-18(80835)
యుధిష్ఠిర ఉవాచ। 12-78-19x(6697)
అథ చేత్సర్వతః క్షత్రం ప్రదుష్యేద్బ్రాహ్మణం ప్రతి।
కస్తత్ర బ్రాహ్మణాంస్త్రాతా కో ధర్మః కిం పరాయణం॥ 12-78-19(80836)
భీష్మ ఉవాచ। 12-78-20x(6698)
తపసా బ్రహ్మచర్యేణ శస్త్రేణ చ బలేన చ।
అమాయయా మాయయా చ నియంతవ్యం తదా భవేత్॥ 12-78-20(80837)
క్షత్రియస్యాతివృత్తస్య బ్రాహ్మణేషు విశేషతః।
బ్రహ్మైవ సంనియంతృ స్యాత్క్షత్రం హి బ్రహ్మసంభవం॥ 12-78-21(80838)
అభ్ద్యోఽగ్నిర్బ్రహ్మతః క్షత్రమశ్మనో లోహముత్థితం।
తేషాం సర్వత్రగం తేజః స్వస్వయోనిషు శాంయతి॥ 12-78-22(80839)
యదా ఛినత్త్యయోఽశ్మానమగ్నిశ్చాపోఽభిహంతి చ।
క్షత్రం చ బ్రాహ్మణం ద్వేష్టి తదా శాంయంతి తే త్రయః॥ 12-78-23(80840)
తస్మాద్బ్రహ్మణి శాంయంతి క్షత్రియాణాం యుధిష్ఠిర।
సముదీర్ణాన్యజేయాని తేజాంసి చ బలాని చ॥ 12-78-24(80841)
యుధిష్ఠిర ఉవాచ। 12-78-25x(6699)
బ్రహ్మవీర్యే మృదూభూతే క్షత్రవీర్యే చ దుర్బలే।
దుష్టేషు సర్వవర్ణేషు బ్రాహ్మణాన్ప్రతి భారత॥ 12-78-25(80842)
యే తత్ర యుద్ధం కుర్వంతి త్యక్త్వా జీవితమాత్మనః।
`బ్రాహ్మణాన్పరిరక్షంతి తేషాం లోకా భవంతి కే॥ 12-78-26(80843)
భీష్మ ఉవాచ। 12-78-27x(6700)
బ్రాహ్మణాన్పరిరక్షంతో ధర్మమాత్మానమేవ చ।
మనస్వినో మన్యుమంతః పుణ్యాఁల్లోకాన్వ్రజంత్యమీ।
బ్రాహ్మణార్థం హి సర్వేషాం శస్త్రగ్రహణభిష్యతే॥ 12-78-27(80844)
అతిస్విష్టమధీతానాం లోకానతితపస్వినాం।
అనాశకాగ్న్యాహితానాం శూరా యాంతి పరాం గతిం॥ 12-78-28(80845)
బ్రాహ్మణస్త్రిషు వర్ణేషు శస్త్రం గృహ్ణన్న దుష్యతి।
ఏష ఏవాత్మనస్త్యాగో నాన్యం ధర్మం విదుర్జనా॥ 12-78-29(80846)
తేభ్యో నమశ్చ భద్రం చ యే శరీరాణి జుహ్వతి।
బ్రహ్మద్విపో జిఘాంసంతస్తేషాం నోఽస్తు సలోకతా॥ 12-78-30(80847)
బ్రహ్మలోకజితః స్వర్గ్యాన్వీరాంస్తాన్మనురవ్రవీత్।
యథాఽశ్వమేధావభృథే స్నాతాః పూతా భవంత్యుత।
దుష్కృతః సుకృతశ్చైవ తథా శస్త్రహతా రణే॥ 12-78-31(80848)
భవత్యధర్మో ధర్మో హి ధర్మోఽధర్మో భవత్యుత।
కారణాద్దేశకాలస్య దేశః కాలః స తాదృశః॥ 12-78-32(80849)
మైత్రాః క్రూరాణి కుర్వంతో జయంతి స్వర్గముత్తమం।
ధర్ంయాః పాపాని కుర్వాణా గచ్ఛంతి పరమాం గతిం॥ 12-78-33(80850)
బ్రాహ్మణస్త్రిషు కాలేషు శస్త్రం గృహ్ణన్న దుష్యతి।
ఆత్మత్రాణే దస్యుదోషే సర్వస్వహరణే తథా॥ 12-78-34(80851)
యుధిష్ఠిర ఉవాచ। 12-78-35x(6701)
అభ్యుత్థితే దస్యుబలే క్షత్రార్థే వర్ణసంకరే।
సంప్రమూఢేషు వర్ణేషు యదన్యోఽభిభవేద్వలీ॥ 12-78-35(80852)
బ్రాహ్మణో యది వా వైశ్యః శూద్రో వా రాజసత్తమ।
దస్యుభ్యో యః ప్రజా రక్షేద్దండం ధర్మేణ ధారయేత్॥ 12-78-36(80853)
భీష్మ ఉవాచ। 12-78-37x(6702)
కార్యం కుర్యాన్న వా కుర్యాత్స వార్యో వా భవేన్న వా।
న స్మ శస్త్రం గృహీతవ్యమన్యత్ర క్షత్రబంధుతః॥ 12-78-37(80854)
అపారే యో భవేత్పారమప్లవేః యః ప్లవో భవేత్।
శూద్రో వా యది వాఽప్యన్యః సర్వథా మానమర్హతి॥ 12-78-38(80855)
యమాశ్రిత్య నరా రాజన్వర్తయేయుర్యథాసుఖం।
అనాథాస్తప్యమానాశ్చ దస్యుభిః పరిపీడితాః॥ 12-78-39(80856)
తమేవ పూజయేయుస్తే ప్రీత్యా స్వమివ బాంధవం।
యహద్ధ్యభీష్టం కౌరవ్య కర్తా సన్మానమర్హతి॥ 12-78-40(80857)
కిమనడుహా యో న వహేత్కిం ధేన్వా వాఽప్యదుగ్ధయా।
బంధ్యయా భార్యయా కోఽర్థః కోఽర్థో రాజ్ఞాఽప్యరక్షతా॥ 12-78-41(80858)
యథా దారుమయో హస్తీ యథా చర్మమయో మృగః।
యథా హ్యదక్షః పురుషః పథి క్షేత్రం యథోపరం॥ 12-78-42(80859)
యథా విప్రోఽనధీయానో రాజా యశ్చ న రక్షితా।
మేఘో న వర్షతే యశ్చ సర్వ ఏవ నిరర్థకాః॥ 12-78-43(80860)
నిత్యం యస్తు సతో రక్షేదసతశ్చ నివర్తయేత్।
స ఏవ రాజా కర్తవ్యస్తేన సర్వమిదం ధృతం॥ ॥ 12-78-44(80861)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి అష్టసప్తతితమోఽధ్యాయః॥ 78॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-78-4 కేసరిణః అశ్వాన్। పశూన్గోజావిమహిషాదీన్। కృతాన్నం పక్వమన్నం॥
12-78-6 విరాట్ అన్నం॥
12-78-7 పక్వేనామస్య వినిమయే పక్వదో దుష్యతి నత్వామద ఇత్యర్థః॥
12-78-8 ఇదమప్యపవదతి వయమితి। నిమయం ఇతి ఝ. పాఠః॥
12-78-19 కస్తస్య బ్రాహ్మణస్త్రాతేతి ఝ. పాఠః॥
12-78-29 ఏవమేవాత్మనస్త్యాగాన్నాన్యం ఇతి ఝ. పాఠః॥
12-78-30 నోఽస్మాకం॥
12-78-33 మైత్రా ఉత్తంకపరాశరాదయః। క్రూరాణి సర్పరాక్షససత్రాదీని। ధర్ంయా ధర్మాదనపేతాః క్షత్రియాః।
పాపాని పరరాష్ట్రావమర్దాదీని। అధర్మస్య ధర్మత్వేన ఉదాహరణద్వయముక్తం।
ఇదమేవాఽర్హిసాఖ్యధర్మాశ్రయేఽధర్మరూపమపి భవతీతి జ్ఞేయం॥
12-78-41 కిం తైర్యేఽనడుహో నోహ్యాః ఇతి ఝ. పాఠః॥
12-78-42 యదాహ్యనర్థః షంఢో వా పార్థ క్షేత్రం ఇతి ఝ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.